SI & CONSTABLES ( TELANGANA ) T.M 2026

Description

🎯తెలంగాణా రాష్ట్రం నుంచి పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమౌతున్న అభ్యర్థులకు.. రాష్ట్రంలోని లెజండరీ ఫ్యాకల్టీలచే ఆన్ లైన్ మోబైల్ వీడియో క్లాసులు అందించబడును. 🎯✅ ఎస్.ఐ, కానిస్టేబుల్స్ సిలబస్ లో పేర్కొన్న విధంగా అర్థమెటిక్, రీజనింగ్,ఫ్యూర్ మ్యాథ్స్ విభాగాలకు చిట్టినాయుడు సార్, శంకర్ రెడ్డి సార్ లచే క్లాసులు అందించబడును.✅ జనరల్ స్టడీస్ కు సంబంధించి వీడియోలు మన లెజండరీ ఫ్యాకల్టీలచే గ్రూప్2 స్థాయిలో.. ఎస్.ఐ, కానిస్టేబుల్స్ సిలబస్ లో పేర్కొన్న ఆయా సబ్జెక్టుల మార్కుల వెయిటేజీకి అనుగుణంగా ఇవ్వబడును.✅ వీడియోలను.. ప్రతి వారం కొన్ని చాప్టర్ల చొప్పున 2నెలల లోపు పూర్తిగా అప్ లోడ్ చేయబడును. ✅ జనరల్ స్టడీస్ లో అన్ని సబ్జెక్టులకు సంబంధించి అతి ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ ను కూడా చాప్టర్ల వారీగా అందించడం జరిగింది. వీటిని బాగా ప్రాక్టీస్ చేయగలరు. ఆల్ ది బెస్ట్..ఎల్లప్పుడూ మీ విజయాన్ని కోరుకొనే..RC EXAMS, HYDERABAD

Content

FREE DEMO CLASSES

10 videos

SYLLABUS ANALYSIS INTERVIEWS

2 videos

LIVE TV INTERVIEWS

2 videos

ARITHMETIC

355 videos

REASONING

124 videos

PURE MATHS

62 videos

INDIAN HISTORY

111 videos

TELANGANA HISTORY - CULTURE

29 videos

SI & CONSTABLES ( TELANGANA ) T.M 2026

₹6,200
Have a coupon?

₹6,200